APSCSCL Vijayawada : ఆంధ్రప్రదేశ్- విజయవాడలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSCSCL).. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ వరకు ఆఫ్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు: 13
చార్టర్డ్ అకౌంటెంట్: 01 పోస్టు
అకౌంటెంట్ గ్రేడ్-3: 08 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు
AP Jobs : ఆంధ్రప్రదేశ్‌లో 3,282 ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్ విడుదల
ముఖ్య సమాచారం :
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నర్‌పేట్, విజయవాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 10, 2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
0 comments:
Post a Comment