జిల్లా విద్యాశాఖ అధికారులకు అందరికీ నమస్కారం, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ IAS గారు, ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పదవ(10) ఎపిసోడ్ కార్యక్రమం ఈనెల 29 వ తేదీ సాయంత్రం మూడు గంటలకి(సెప్టెంబర్ 29వ తారీకు శుక్రవారం సాయంత్రం 3pm ) వీక్షించ వలసినదిగా కోరుతున్నాను మీ జిల్లా పరిధిలోని టీచింగ్ మరియు నాన్ టీచింగ్ అందరికీ ఈ లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment