టీచర్ అటెండెన్స్ కి సంబంధించి లీవ్ఎకౌంట్ బ్యాలెన్స్ తప్పుగా ఉన్నాయి అప్రూవ్ కాలేదు అంటున్నారని రాష్ట్రస్థాయిలో మొత్తం అందరు ఉపాధ్యాయులకు లీవ్ ఎకౌంట్ ను అన్ ఫ్రిజ్ చేయబడింది దీనికిగాను ఉపాధ్యాయుని యొక్క లాగిన్ నందు లీవ్ మేనేజ్మెంట్ లోని మొదటి ట్యాబ్ లీవ్ ఎకౌంట్ హిస్టరీ పై క్లిక్ చేయండి దానిలో మీకు ఇవ్వబడిన అన్ని రకాల సెలవులు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అన్ని సరిగా ఉన్నట్టయితే కింద ఇవ్వబడిన సబ్మిట్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ యొక్క మండల విద్యాశాఖ అధికారి లేదా ప్రధానోపాధ్యాయునికి చేరుతుంది వారు వారి యొక్క స్కూల్ DISE CODE ద్వారా లాగిన్ అయ్యి వారు కూడా అప్రూవ్ లీవ్ హిస్టరీ పై క్లిక్ చేసి మీ యొక్క సెలవులను ధృవీకరిస్తారు అప్పుడు మాత్రమే సెలవు ఉపయోగించుకోవడానికి వీలవుతుంది అందుచేత ఇవాళ రేపట్లో మీ యొక్క లీవ్ ఎకౌంటు హిస్టరీని అప్డేట్ చేసుకోండి లేనిచో మరల తిరిగి ఫ్రీజ్ చేయబడుతుంది...
Andhra Teacher Whatsapp Channel.... Join This Channel...
https://whatsapp.com/channel/0029Va9TtOpFHWq3Ih0QM13Y
0 comments:
Post a Comment