బీమా నిర్దేశాలయము - సాధారణ విభాగము - దరఖాస్తులు స్వీకరించుటలో సూచనలు జారీ చేయుట గురించి.
నిర్దేశము : ఈ కార్యాలయ మెమో నెం. FIN04-13/11/2022- GEN SEC 1740183, తేది: 26-06-2023.
పై విషయమును మరియు నిర్దేశమును పురస్కరించుకొని సంయుక్త/ఉప/సహాయ సంచాలకులు, ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయముల వారికి తెలియజేయునది ఏమనగా, చందాదారుల నుండి By hand గానీ, By post గానీ వచ్చు అన్నీ రకముల దరఖాస్తులను స్టాంప్ వేసి అధికారి వారి ధృవీకరణతో సెక్షన్ల నందు భద్రపరచవలసినదిగా ఆదేశిస్తూ, మరియు దరఖాస్తు సమర్పించుటకు కార్యాలయమునకు వచ్చిన చందాదారులకు online app వచ్చిన తదుపరి మరలా online లో దరఖాస్తు చేసుకొనవలసినదిగా తెలియజేయవలెనని ఆదేశించడమైనది.
0 comments:
Post a Comment