AP IIIT 2nd Phase Counselling Provisional Selection List
సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశానికి సంబంధించి రెండో దఫా(ఫేజ్-2) అర్హులైన అభ్యర్థుల జాబితా ఆగస్టు 4న విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్ లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. మొదటి దఫాలో 38,355 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్ లో ఖాళీగా ఉన్న 829 సీట్ల భర్తీకి ఆగస్టు 9, 10 తేదీల్లో నూజివీడు ట్రిపుల్టస్ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. క్యాంపస్ ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్సైట్లో పొందుపరిచారు. ఫేజ్- 2 కౌన్సెలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్ను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Download Campus changed Candidates in 2nd Phase Counseling
2nd Phase Provisional Selection List
Download Provisional Selection 2nd Phase Call Letter
0 comments:
Post a Comment