Student Information Report Student Database Management System (SDMS)

 UDISE + నందు Student Module  ఎనేబుల్ చేయడం జరిగింది. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు వివరాలు నమోదు చేయవలసి ఉంటుంది ముందుగా క్రింది ఐఎఫ్సిఐటు నందు website నందు Login కావాలి.

లాగిన్ ఎలా కావాలి?

మీ స్కూలు UDISE Code  మరియు పాస్వర్డ్ తో లాగిన్ కావాలి..

పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి?

కొత్త పాఠశాలల యందు చేరిన వారు UDISE+ నందు Forgot password Option తీసుకోండి. పాస్వర్డు పాత హెడ్ మాస్టరు కు వెళుతుంది. తద్వారా లాగిన్ అయి ఆ తర్వాత మీ ప్రొపైల్ మార్చుకోండి.

లాగిన అయిన తర్వాత పై వైపున List of students అనే ఆప్షన్ ఉంది. అక్కడ download excel అనే ఆప్షన్ ఉపయోగించి విద్యార్థుల మొత్తం సమాచారాన్ని తీసుకోవచ్చు. అందులో ఆధార్ నందు విద్యార్థి పేరుకు ఎదురుగా not available అని ఉన్నవాళ్ళ ఆధార్ మాత్రమే సేకరించి వారి పేరును ఆధార్ లో ఉన్న విధంగా విద్యార్థి ప్రొఫైల్ నందు ఎంటర్ చేయాలి.

These are the main columns should be checked and update in UDISE+:

EP: Admission no

Roll Number

G.P:

1.Don't change the class(Last year class displayed in that coln)

2.wheather the name is as same as in Adhaar

3.If the student comes uder BPL, select YES

4.If the parent phone numbers are same in two boxes, one number should be deleted in one box.

SF:

Scholarship: No

Please note that AMMA VODI IS NOT SCHOLARSHIP.

U-DISE+(SDMS)2022-23 సమాచారం



U-DISE+  లో పాఠశాలలోని అందరి విద్యార్థుల డేటా(2022-23) పూర్తి చేసిన తర్వాత ప్రతి విద్యార్థి ఎదురుగా  'completed' అని వస్తుంది.తర్వాత certificate పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవలెను.ఇప్పుడు విద్యార్థుల డేటా మొత్తం నమోదు చేసినట్లు. ఇప్పుడు Home page లోకి వచ్చి (School Dash board) రైట్ కార్నర్లో ఉన్న All Students పై క్లిక్ చేస్తే మనం నమోదు చేసిన విద్యార్థుల లిస్ట్ మొత్తం వస్తుంది. తర్వాత ప్రతి విద్యార్థి ఎదురుగా ఉన్న(Blue colour )Validate Aadhar for Name పై క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ లోకి మారాలి. అలా కాకుండా 'Verification failed from UIDAI' అని రెడ్ కలర్ లోకి మారితే 4.1.8 కాలమ్ లో విద్యార్థి పేరు,DOB,Gender వీటిని ఆధార్ లో ఎలా ఉంటే అలా నమోదు చేస్తేనే గ్రీన్ లోకి మారి Validation Successful  అని వస్తుంది.ఇప్పుడు విద్యార్థి డేటా మొత్తం పక్కాగా 100% నమోదు చేసినట్లు



Download User Manual

Student In information Report

UDISE + Student Module Updation Link

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top