Prashast app for Disability Screening Checklist for Schools:
Prashast app for Disability Screening Checklist for Schools
All disability conditions are not visibly identifiable. Given the lack of a uniform Disability Screening Checklist for Schools that covers the 21 disabilities as per the RPWD Act 2016 and acting on the vision of NEP 2020, NCERT has developed the Disability Screening Checklist for Schools and a mobile app PRASHAST i.e. "Pre Assessment Holistic Screening Tool" for schools. PRASHAST app will help for school based screening of 21 disability conditions recognized in RPwD Act 2016, and generate the school-level report, for further sharing with the authorities for initiating the certification process, as per guidelines of Samagra Shiksha - a flagship integrated program for school and teacher education under the Department of School Education and Literacy, Ministry of Education, Government of India.
Prashast అప్లికేషన్ ఉపయోగించే విధానం:
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లో నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ద్వారా CWSN పిల్లల సర్వే చేయాల్సి ఉంటుంది...
ఉపాధ్యాయులందరూ అప్లికేషన్లు నందు ముందుగా రిజిస్ట్రేషన్ కావాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా రిజిస్ట్రేషన్ కావాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్ అప్రూవల్ చేయాలి చేసిన తర్వాత ఉపాధ్యాయులు CWSN సర్వే చేయాల్సి ఉంటుంది
ప్రశస్త app కి సంబంధించి ఒక ముఖ్య గమనిక.
➪ హెచ్ఎం ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి.
➪ హెచ్ఎం CWSN పిల్లల్ని ఎంటర్ చేయవలసిన అవసరం లేదు.
➪ ఆ స్కూల్లో పనిచేసే మిగతా టీచర్స్ CWSN పిల్లల లిస్ట్ ఎంటర్ చేయాలి .
➪ అవి హెచ్ఎం లాగిన్ లో కనిపిస్తాయి అప్పుడు హెచ్ఎం గారు వెరిఫై చేసి అప్రూవ్ చేస్తారు.
➪ ఒకవేళ హెచ్ఎం టీచర్ ఒకటే అయితే రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➪ హెచ్ఎం పేరుతో టీచర్ పేరుతో రెండుసార్లు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
➪ UDISE కి సంబంధించిన మెయిల్ ఐడి తో హెచ్ఎం రిజిస్ట్రేషన్, టీచర్ పర్సనల్ మెయిల్ ఐడి తో టీచర రిజిస్ట్రేషన్ చేయాలి.
➪ అప్పుడు మాత్రమే సింగిల్ టీచర్స్ కి ప్రశస్త యాప్ పనిచేస్తుంది.
PRASHAST APP:
✅ ముందుగా Play store నుండి PRASHAST APP download చేసుకొనవలెను..
✅ HM School Mail id తో Login అయి, Teachers ను Verify చేయాలి.
✅ Class Teachers వారి personal Mail id Login అయి, Students ను Add చేయాలి.
✅ తర్వాత Class Teachers Student wise Abnormalities ఏదైనా ఉంటే, Survey లో ఇచ్చిన 63 ప్రశ్నలకు తగిన దానికి Tick పెట్టాలి.
✅ Abnormalities ఏమీ లేకపోతే, చివర None of the Above కు Tick చేస్తే, చాలు..
✅ Teacher Survey అయిన తర్వాత Spl. Educator ( IEDSS, IERP) 2nd Level Survey చేయ వలెను..
All MEOs are requested to instruct all HMs to complete Survey for all Students by downloading PRASHAST APP.
Version: 22.0
Download Prasastha Latest Android App
0 comments:
Post a Comment