ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ కు హాజరు అయ్యే ఉపాధ్యాయులు అందరూ AP SCERT వారు ప్రసారం చేసే కాంప్లెక్స్ శిక్షణలకు సంబంధించిన CBA క్లాస్ రూమ్ బేస్ అసెస్మెంట్ మీద ప్రత్యక్ష ప్రసారం వీక్షించాలి.
ఈ క్రింది లింకు ద్వారా ఉపాధ్యాయులందరూ ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి
26.07.2023 Live .....
YouTube Link:
https://www.youtube.com/live/HkGVItPjtHw?feature=share
ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమయ్యే సమయము: 25.07.23 ఉదయం 10.30 గంటలకు
0 comments:
Post a Comment