పాఠశాల విద్య పశ్చిమ గోదావరి జిల్లా లో గల అందరు మండల విద్యాశాఖాధి కారులు (1 & 2 )లకు తాత్కాలిక పనివిభజన ఉత్తర్వులు జారీ చేయుట - గురించి.
సూచిక:- కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వారి సమీక్షా సమావేశం తేది. 12.07.2023 నందలి ఆదేశములు,
పై సూచిక ద్వారా స్త్రీయుతి కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వారు ది.12.07.2023 జరిపిన విద్యాశాఖ సమీక్షా సమావేశంలో జిల్లాలో గల అందరు మండల విద్యాశాఖాధికారులు (1811) లకు ఈ దిగువ తెలిపిన విధంగా పని విభజన కేటాయించవలసినదిగా ఆదేశించియున్నారు.
జిల్లాలోని అందరూ మండల విద్యాశాఖాధికారులు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు పై తెలియజేసిన విధులకు సమన్వయంగా హాజరు కావలసినదిగా తెలియజేస్తూ, విధులు పట్ల ఎటువంటి అలసత్యము వహించిన యెడల సంబంధిత మండల విద్యాశాఖాధికారులు వారిదే పూర్తి భాద్యత అని, శాఖపరమైన చర్యలు తీసుకొనబడునని ఆదేశించడమైనది.
0 comments:
Post a Comment