We Love Reading Today 29.05.24 Activities

We Love Reading Today 29.06.23 Activities

Class 1,2:

To develop communication and creativity skills:

Q) వివిధ రకాల Balloons / trees / flowers Shapes draw చేసి colour వేయండి.

🍀తెలుగు:

Q) కింది అక్షరాలను సరి చేసి పదాలను రాయండి.


రుపుఎ: .......

ఏగును: .......

కలుఎ: ........

ఎరువ: ........

రాఐతంవ: ......

కరంఎ: ..........

రుఏ: .........

🌲English:

Q) Write the missing letters.


M o - n         🌙


M - n - o       🥭


M o - k e y       🐒


M o - s e         🐁


M - l k             🥛


M - a t            🍗


M e - l             🍽️


🌳Maths:

Q)Write the expanded form.

40 = 40 + 0

41 = 40 + 1

42 = 40 + 2

43 = .... + ......

44 = .... + ......

45 = .... + ......

46 = .... + ......

47 = .... + ......

48 = .... + ......

49 = .... + ......

50 = .... + ......

51 = .... + ......

52 = .... + ......

53 = .... + ......

54 = .... + ......

55 = .... + ......

56 = .... + ......

57 = .... + ......

58 = .... + ......

59 = .... + ......

60 = .... + ......

Class :3,4,5

కోతి - మొసలి కథ

అనగనగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఒక కోతి ఉండేది. ఆ కోతి ఆ పండ్లను తింటూ ఉండేది. ఒక రోజు నదిలో ఉంటున్న మొసలికి బాగా ఆకలి వేసింది. ఒడ్డున ఉన్న కోతిని చూసి అక్కడికి వచ్చింది. కోతికి భయం వేసి ఎవరు నువ్వు? ఏం కావాలి? అని అడిగింది. అప్పుడు ఆ ముసలి 'నాకు ఆకలిగా ఉంది' అంది. అయితే ఈ నేరేడు పండ్లు తిను అని కోతి కొన్ని పండ్లు మొసలికి ఇచ్చింది. 'చాలా బాగున్నాయి' అంది మొసలి. 'అయితే ఇంకా కొన్ని ఇస్తా. మీ ఇంటికి తీసుకువెళ్లు' అని మరికొన్ని పళ్లు ఇచ్చింది.వాటిని మొసలి ఇంటికి తీసుకెళ్లి, తన భార్యకు ఇచ్చింది. అవి తనకు బాగా నచ్చాయి. ఇలా ప్రతి రోజూ కోతి, మొసలి కలసుకుంటూ నేరేడు పండ్లు తింటూ ఉండేవి. ఒక రోజు భార్య మొసలికి ఒక చెడు ఆలోచన వచ్చింది. ఈ పండ్లు ఇంత రుచిగా ఉంటే, వీటిని తినే ఆ కోతి గుండె ఇంకెంత రుచిగా ఉంటుందో అని అనుకుంది. 'నాకు ఆ కోతి గుండె కావాలి' అని భర్త మొసలితో మొండిపట్టు పడుతుంది. భార్యపై ఉన్న ఇష్టంతో భర్త మొసలి కోతి దగ్గరకు వెళ్లి 'మిత్రమా, నా భార్య నిన్ను మా ఇంటికి విందుకు తీసుకురమ్మని చెప్పింది' అంది. దానికి కోతి 'పద మిత్రమా' అంటూ మొసలి వీపుపై ఎక్కింది. నది మధ్యలోకి వెళ్లిన తరువాత మొసలి అసలు నిజం చెప్పింది. అప్పుడు కోతి తెలివిగా 'అవునా.. ముందే చెప్పాల్సింది కదా, మిత్రమా! నా గుండె చెట్టు మీద ఆరపెట్టాను. సరే.. వెనక్కి పద. తీసుకుని వెళ్దాం'' అంది.

మొసలి తిరిగి చెట్టు దగ్గరకు తీసుకు రాగానే, కోతి ఒక్క ఉదుటున చెట్టుపైకి దూకేసింది. 'ఓ మొసలీ.. నేను నీతో స్నేహం చేస్తే నువ్వు నా గుండెను కోరుకుంటావా? నువ్వు వద్దు. నీ స్నేహం వద్దు. ఇంకెప్పుడూ ఇటువైపు రాకు' అని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కథలోని నీతి: చెడువాళ్ళతో స్నేహం ఎప్పుడు చెడే చేస్తుంది. అలాంటి వారికి మనం దూరంగా ఉంటేనే మంచిది.

Q"కోతి మరియు మొసలి" కథను చదివి మీ నోటు పుస్తకంలో రాయండి.

The Monkey and The Crocodile

Once upon a time, there lived a monkey in a berry tree beside the river. One day a crocodile came across the river. It saw the monkey on the tree and asked for some juicy berries.

From that day onwards, they both became close friends. The Crocodile would daily come back to the monkey for berries. They both would use to have lots of fun together. Sometimes the monkey would sit on the crocodile’s back and go around the river.

Once the crocodile asked the monkey to get him some berries for his wife. The monkey plucked some berries and gave them to the crocodile.

When his wife tasted the berries, she grew curious to taste the monkey’s heart. She asked the crocodile to invite the monkey for lunch at their place so that she can eat the monkey’s heart. The crocodile became very sad.

The next day the crocodile asked the monkey to sit on his back and started to his house. As they reached the middle of the river, the crocodile told the monkey about his wife’s plan. The smart monkey said that he left his heart in the tree. The foolish crocodile took him back to the tree. As they came back, the monkey jumped off the crocodile’s back and reached the tree.

The monkey told the crocodile that he made a mistake by trusting him. The Monkey used its intelligence to save his life and the crocodile, because of its stupidity lost both, a great friend, and sweet berries.

Moral: Staying calm and thinking can help you get out of any difficult situation.

Q ) Read and Wrire the Story 'The Monkey And The Crocodile' in your note book.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top