ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి వారి ఆర్డర్లు విడతల వారీగా జనరేట్ అవుతున్నవి జనరేట్ అయిన ఆర్డర్లు క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు ఇప్పటివరకు Gr-II HM బదిలీ ఆర్డర్లు మరియు స్కూల్ అసిస్టెంట్లు నాన్ లాంగ్వేజ్ ప్రకాశం జిల్లా బదిలీ ఆర్డర్లు ప్రస్తుతం అందుబాటులో కలవు మిగిలిన జిల్లాలు కూడా జనరేట్ అయిన వెంటనే క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు
జిల్లాల వారీగా బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తున్నారు
ఈ ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయులు వెంటనే వారి పూర్వ స్థానం నుండి రిలీవ్ అయ్యి నూతన స్థానం లో చేరాలి.
నోట్ : నూతనంగా చేరిన పాఠశాలలో ఉపాధ్యాయుని సేవలు అవసరం లేనట్లయితే TPR (ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి) ప్రకారం వారి సేవలు అవసరం అయిన చోట వినియోగించుకోవచ్చు అని ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే అవసరం అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ కు వెళ్లాలని ఆర్డర్లో ఉన్నది
ఉపాధ్యాయ బదిలీ లాటరీ డౌన్లోడ్ చేసుకునే విధానం:
- ఉపాధ్యాయులు ముందుగా వారి ట్రెజర్ ఐడి నమోదు చేయాలి
- వారి పుట్టిన తేదీ నమోదు చేయాలి
- క్రింది ఇచ్చిన సెక్యూరిటీ కోడ్ నమోదు చేయాలి
- Get Details మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
Teachers Transfers 2023 Orders
0 comments:
Post a Comment