Student Info: మీ పాఠశాలలో ఉన్న సిస్టం Dropouts ని ఎ విధంగా గుర్తించాలి

మీ పాఠశాలలో ప్రమోషన్ పొందిన విద్యార్థులు system dropouts గా ఉంటారు. వారు దగ్గరలో ఉన్న పాఠశాలలో పై తరగతులకు జాయిన్ అవుతారు. అలా జాయిన్ కానివారు మీ పాఠశాల drop box లొనే ఉంటారు. వారిని గుర్తించి తదుపరి తరగతి పాఠశాలలో జాయిన్ చేయించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని ఆశిస్తున్నాం.

మీ పాఠశాలలో ఉన్న సిస్టం Dropouts ని ఈ విధంగా గుర్తించవచ్చు.

1. ముందుగా studentinfo site లో మన పాఠశాల లాగిన్ అవ్వాలి.

2. Reports లోకి వెళ్ళాలి.

3. దీనిలో child wise reports select చేసుకోవాలి.

4. దీనిలో class column లో all సెలెక్ట్ చేసుకోవాలి. Status column లో system dropout అని సెలెక్ట్ చేసుకొని get details పై క్లిక్ చేయాలి.

5. ఇప్పుడు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించి  తదుపరి తరగతి పాఠశాలలో చేర్పిస్తారని ఆశిస్తున్నాం.

System Drop out:

School లో ఉన్న highest Class పూర్తి చేసిన విద్యార్దిని సిస్టమ్ ఆటోమేటిక్ గా డ్రాప్ బాక్స్ లో ఉంచుతుంది.

వారిని తదుపరి స్కూల్ వారు డైరెక్ట్ గా Inactive to Active టాబ్ ద్వారా అడ్మిట్ చేసుకోవచ్చు.

School Dropout:

ఒక పాఠశాలలో ఆయా తరగతులు పూర్తి కాకుండానే విద్యార్థి బడికి గైర్హాజరు అయినా, బడి మాని వేసినా లేక ఆ తరగతి పూర్తి చేసి తదుపరి తరగతిలో చేరకపోయినా ఆ విద్యార్థి స్కూల్ డ్రాప్ ఔట్ గా పరిగణించబడతాడు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top