SSC Supplementary Results

 SSC Supplementary Results


ఈరోజు ఉదయం 11 గంటలకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పలితాలు పాటశాల విద్యా కమిషనర్ శ్రీ S. సురేష్ కుమార్ on-line లో విడుదల చేయనున్నారు. విద్యార్ధులు ఫలితాలను www.bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా  విద్యార్ది తన యొక్క ఫలితాలను  తెలుసుకోవచ్చు.... స్కూల్ లాగ్ ఇన్ లో సంబంధిత స్కూల్ మొత్తం ఫలితాలు ఉంటాయి.అలాగే ప్రతి విద్యార్థి తమ ఫలితాల యొక్క మార్కుల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవడానికి సౌకర్యం కలదు.



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top