Physical Parameters of JVK Items: A Comprehensive Orientation for A.P. School Education Stakeholders
ఈరోజు (జూన్ 19) సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఆంధ్ర రాష్ట్ర పాఠశాలల విద్యా శాఖ కు చెందిన MEO లకు, CRP లకు, అన్ని పాటశాలల హెడ్మాస్టర్లకు, విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు జగనన్న విద్యా కానుక కిట్స్ యొక్క భౌతిక మరియు నాణ్యత ప్రమాణాల అవగాహన కార్యక్రమం సంబంధించి యూట్యూబ్ లైవ్ కలదు క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును.
0 comments:
Post a Comment