IMMS App నందు HM phone నంబరు తప్పనిసరిగా update చేయాలి.

IMMS App నందు HM phone నంబరు తప్పనిసరిగా update చేయాలి:

1. పాఠశాల HM బదిలీపై వచ్చినయెడల వెంటనే MEO/MRC Computer Operator ను రా Mom rice తీసుకొనుటకు వారి Aadhar నంబరును A-epds పోర్టల్ నందు Update చేయుంచుకొనవలయును. 

2. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల వలన imms App నందు చాలా పాఠశాలల HM Phone నంబరు తప్పుగా వున్నాయి. 

3. ఏదేని అవసర నిమిత్తము అనగా మధ్యాహ్న భోజనం బియ్యము, బెల్లము, రాగిపిండి, కోడిగుడ్లు సరఫరా విషయమై లేదా రాష్ట్ర, జిల్లా కార్యాలయాలనుండి నేరుగా పాఠశాల HM కు Phone చేసిన సందర్భములో imms App నందు HM Phone నంబరు తప్పుగా ఉండి wrong నంబరుకు pone పోవడం వలన లేదా imms App నందున్న HM Phone నంబరు పనిచేయని కారణంగా చాలా ఇబ్బందికారంగా వుంటున్నది.

4. కావున అందరు HMs imms App నందు వారి Phone నంబరు Update చేయవలయును. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు imms App నందు Phone Number Update చేయాలి

IMMS Āpp నందు HM Phone Number update చేయు విధానము:




MEO స్థాయి లో మీమండలములోని అన్ని పాఠశాలల HMs Phone నంబర్లు Update చేయునట్లు పర్యవేక్షించవలయును. లేదా MEO login లో Update చేయవలయును.

HM మారిన యెడల వారి Aadhar నంబరును A-epds పోర్టల్ నందు నమోదుచేయవలయును.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top