తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహణపై ప్రధానోపాధ్యాయులు అందరికీ ముఖ్య సూచనలు

తల్లిదండ్రుల కమిటీ సమావేశం నిర్వహణపై ప్రధానోపాధ్యాయులు అందరికీ ముఖ్య సూచన

1. తేదీ 26.0.23 లేదా 27.6.2023న అన్ని యాజమాన్యాల లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

2. పేరెంట్ కమిటీలు సమావేశం వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి/ ఉప విద్యాశాఖాధికారి / సెక్టోరల్ మండలాధికారి/ మండల విద్యాశాఖాధికారులు పాల్గొని ప్రత్యక్షంగా పరిశీలించడం జరుగుతుంది. 

3.. కనుక ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రేపు అనగా 24.06.2023న పేరెంట్స్ కమిటీ సభ్యులందరికీ ఆహ్వానం పంపించాలి.సమావేశం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. 

4. ఏ తేదీన మీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించబోతున్నారన్న విషయాన్ని సీతార్పి ల ద్వారా మండల విద్యాశాఖ అధికారులకు తెలియజేయాలి. మండల విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారికి తెలియజేయాలి.

5. ఈ సమావేశంలో జగనన్న ఆణిముత్యాలు అవార్డులు పంపిణీ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు చేసిన ప్రసంగం మనం యూట్యూబ్ లింకు ద్వారా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని చదివి సభ్యులకు వినిపించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.. 6. ఈ సమావేశంలో గత ఐదు సంవత్సరాల నుండి విద్యారంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు గురించి సభ్యులకి తెలియజేయాలి.

అజెండా అంశాలు:

1. మనబడి నాడు నాడు.

2. అమ్మఒడి

3. జగనన్న విద్యా కానుక 4. జగనన్న గోరుముద్ద

5. జగనన్న ఆణిముత్యాలు

6. ఇంగ్లీష్ మీడియంలో బోధన

7. వీ లవ్ రీడింగ్

8. Learn A Word a day 2. క్లాస్ రూమ్ బేస్ బేసిస్మెంట్

10. సబ్జెక్ట్ టీచర్ల ఏర్పాటు టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్ ఏర్పాటు ఆయాల నియామకం. స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ ఏర్పాటు పాఠశాల

11. మైనర్ రిపేర్ కొరకు నిధులు కేటాయింపు

12. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

13.. బాలికల కొరకు ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు

14.BY JUS బోధన, రాగిజావ అందించుట గ్లాసులు ఇవ్వడం. ఇంటర్నెట్ సమపాయం కల్పించడం.

15.Intaractive Panel Boards, Samar TV, ఏర్పాటు. 

16. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య పరీక్షలు నిర్వహణ ఐరన్ టాబ్లెట్స్ ఆల్బజన్ టాబ్లెట్స్ పంపిణీ

17. విద్యార్థులకు TOFEL పరీక్షల నిర్వహణ & బ్యాక్ టు ప్రోగ్రాం వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ వంటి కార్యక్రమాలు

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి సభ్యులకు తెలియజేయాలి. సమావేశాన్ని నిర్వహణకు సంబంధించి డాక్యుమెంటేషన్ ఫోటోలు పేపర్ క్లిప్పింగ్స్ జతచేసి బిల్లా విద్యాశాఖ అధికారి వారికి సమర్పించాలి IMMS యాప్ లో జనరల్ క్యాప్టర్ నందు ఫోటోలు అప్లోడ్ చేయాలి.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top