స్పా..విజయవాడలో నాన్ టీచింగ్ ఖాళీలు.. ఎంపిక ఎలాగంటే?

 విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్‌పై కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.పోస్టుల వివరాలు : 


అసిస్టెంట్ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్) - 1 

సెక్షన్ ఆఫీసర్ - 2 

ప్రైవేట్ సెక్రటరీ - 1 

అకౌంటెంట్ - 1 

పర్సనల్ అసిస్టెంట్ (డైరెక్ట్/డిప్యుటేషన్) - 2 

జూనియర్ సూపరింటెండెంట్ (టెక్నికల్) (డైరెక్ట్/డిప్యుటేషన్) - 2 

టెక్నికల్ అసిస్టెంట్ - 5 

లైబ్రరీ అసిస్టెంట్ - 1 

గ్రాఫిక్ డిజైనర్/సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (పబ్లికేషన్స్) - 1 

గ్రాఫిక్ అసిస్టెంట్/టెక్నికల్ అసిస్టెంట్ (పబ్లికేషన్స్) - 1 

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాట వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 

ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అప్లికేషన్ ఫీజు: రూ. 1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఐటిఐ రోడ్, విజయవాడ అనే చిరునామాకు పంపాలి. 

చివరితేదీ: జులై 31, 2023

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top