BANK: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ లో 183 స్పెషలిస్ట్ ఆఫీసర్లు

న్యూఢిల్లీలో ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 183

పోస్టులు: ఐటీ ఆఫీసర్, లా మేనేజర్, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్షిప్ మేనేజర్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ డెవలపర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ / సీఏ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీబీఏ ఉత్తీర్ణత. వయసు: 25-35 ఏళ్లు ఉండాలి.

వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది

జీతభత్యాలు: నెలకు రూ.36000 - రూ. 78230 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.150, ఇతరులు రూ. 850 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 12.07.2023.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్,

Download Complete Notification

Online Application

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top