We Love Reading Today Activities 11.05.24

We Love Reading Today Activities 11.05.24

To develop Communication and creativity skills

Q) Practice one rhyme with action and ask your parent to make a video .

Recap:

తెలుగు:

Q) కింది ఖాళీలలో సరియైన పదాన్ని రాయండి.

👉 కాకి రంగు ...........

👉 చింతకాయ ...........

👉 ఆకు కూరలు ........... మంచిది.

👉 దూడ .......... తాగింది.

👉 రూపాయికి మూడు ........... పూలు.

English:

Q) Write missing letters.

K - t e            🪁

K i - g           👑

K - y             🔐

K n i - e          🗡️

K - n g a - o o   🦘

Maths:

Q) Write the Short form.


60 + 0 = 60

60 + 1 = 61

60 + 2 = .....

60 + 3 = .....

60 + 4 = .....

60 + 5 = .....

60 + 6 = .....

60 + 7 = .....

60 + 8 = .....

60 + 9 = .....

70 + 0 = .....

70 + 1 = .....

70 + 2 = .....

70 + 3 = .....

70 + 4 = .....

70 + 5 = .....

70 + 6 = .....

70 + 7 = .....

70 + 8 = .....

70 + 9 = .....

80 + 0 = .....

 నక్క కోడిపుంజు

Day 21 We Love Reading Today Activities 22.05.23

ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడి పోతూ, ఎక్కడేనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతుకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు కన్పించింది. కాని అది ఒక చెట్టుకొమ్మమీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకొంది. మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి "మిత్రమా! ఆకాశవాణి నుండి నిన్న ఒక వార్త విన్పించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగ జీవించాలట. అందుచేత క్రిందకురా! మనమిద్దరం స్నేహితుల్లాగ మసులుకొందాం!" అంది.

ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకుతెల్సు. అందుచేత అది "అవును ఆ వార్త నేనుగూడా విన్నాను.” అంది. లోలోపల కోడిపుంజు నక్కబారినుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు యిలా అంది. "అదిగో! నీ స్నేహితులెవరో యిటేవస్తున్నారు. వాళ్ళని గూడా రానీ! అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం!".

"ఈదారిన వచ్చే నా స్నేహితులెవరూలేరే! ఇంతకూ ఎవరొస్తున్నారు?" అని అడిగింది నక్క.

"వేటకుక్కలూ, వాటి స్నేహితులూ" జవాబిచ్చింది పుంజు. వేటకుక్కలపేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం మొదలెట్టింది. "వాటి కంటబడితే చావడం ఖాయం" అనుకొన్నది నక్క

"అలా భయంతో వణకిపోతున్నావెందుకు?" అని అడిగింది కోడిపుంజు అందుకు నక్క "వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదేమో అనుకొంటా" అంటూ పరుగెత్తి పారిపోయింది.

నీతి :- మోసాన్ని మోసంతోనే జయించాలి.

విద్యార్థులు తరగతులు వారీగా ఈ క్రింది ఇచ్చిన కృత్యాలను మీ నోట్బుక్ నందు చేయండి తెలుగు గణితము మరియు ఇంగ్లీష్ సబ్జెక్టు నందు కృత్యాలు ఇవ్వడం జరిగింది

1,2 Classes 

Telugu

అక్షరాన్ని కలిపి చదవండి రాయండి, ఖాళీలో సరైన అక్షరాన్ని రాయండి రాసిన పదాన్ని చదవండి మీ నోట్బుక్ నందు రాయండి


English

Fill in the Missing Letters Match their Pictures with Correct Words


Maths

మీ నోట్ బుక్ నందు తర్వాత వచ్చే నెంబర్ను రాయండి, ముందు వచ్చే నెంబర్ను కూడా రాయండి మధ్యలో వచ్చే నెంబర్ను కూడా రాయండి


3,4,5 Classes

Telugu


English


Maths



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top