Day 19 We Love Reading Activities @24.05.24
Class: 1,2
19 వ రోజు ( 19.05.2023 ):
To develop motor skills
Q) Prepare lemon juice and serve your family members .
Recap:
తెలుగు:
Q) అక్షరాలలో తేడాను గుర్తిస్తూ కింది పదాలను చదవండి. రాయండి.
కుండ - కూజా
తుపాకీ - తూనీగ
బురద - బూడిద
గుడి - గూడు
రుచి - రూపాయి
English:
Q) Learn and write ' J ' words.
Jug 🏺
Jar 🫙
Joker 🃏
Juice 🧃
Jacket 🧥
Maths:
Q) Write the Short form.
10 + 0 = 10
10 + 1 = 11
10 + 2 = 12
10 + 3 = .....
10 + 4 = .....
10 + 5 = .....
10 + 6 = .....
10 + 7 = .....
10 + 8 = .....
10 + 9 = .....
20 + 0 = .....
ఉల్లిపాయ దొంగ
ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దెగ్గిరకు తీసుకుని వెళ్ళారు. న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకో మన్నాడు – ఒకటే ఒకసారి దొంగలించిన ఉల్లిప్పాయలన్నీ తినడమా; వంద కొరడా దెబ్బలు భరించడమా, జరిమానా చెల్లించడమా? ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించ కుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు. ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కాని అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తి గా తినకుండానే కళ్ళల్లోంచి, ముక్కు లోంచి నీళ్ళు కారడం మొదలైంది. ఐనా మొండి గా ఇంకో రెండు తిన్నాడు, కాని ఇక వీలు కాలేదు. సరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు. కొరడా దేబ్బాలంటే మాటలా? నొప్పి తట్టుకో లేక పోయాడు. బాబోయి! బాబోయి! జరిమానా కట్టేస్తాను, ఆపండి! అని ఏడుపు మొదలెట్టాడు. ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్ధం అయ్యింది. ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలూ పెడుతుందని. ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని, వేరే టప్పుడు పనులు కాని చేయలేదు. కొంత మంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి, ప్రత్యామ్నాయాలు పరిశీలించాలీ. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.
నీతి: ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలూ పెడుతుంది
1,2 Class Telugu
1,2 Class English
1,2 Class Maths
3,4,5 Class Telugu
3,4,5 Class English
3,4,5 Class Maths
Note: పిల్లలు అవకాశం ఉంటే ఈ వర్క్ షీట్లని ప్రింట్ తీసుకోండి లేదంటే మీ నోట్ పుస్తకము నందు వర్క్ షీట్లో సూచించిన విధంగా కృత్యాలు చేయండి
A Pit Brimmed with Water
Long ago, a pond was dug by a very affluent king and it was announced that one person from each household would have to bring a glass of milk during the night and pour it into the pond. So, the pond should be full of milk by the morning.
After receiving the order, everybody went home. One of the denizens of the kingdom made up his mind to take milk but after pondering for a while he thought, "Since everyone will bring milk, I could pour water in place of milk becauIn the morning the king was astonished to see the pond filled with water only. It so happened that everyone thought like the denizen, "I will not pour th
Moral: Don't neglect your duty.
0 comments:
Post a Comment