Conference of Education Minister and State officials Live

అందరూ జిల్లా విద్యాశాఖ అధికారులకు నమస్కారం, ఈ యూట్యూబ్ లింక్ ని మీ జిల్లా పరిధిలోని అందరూ విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, మరియు ఉపాధ్యాయులకు షేర్ చేయవలెను .ఈనెల 5వ తారీఖున ఉదయం 11 గంటలకు గౌరవ విద్యాశాఖ మాత్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారులను ఉద్దేశించి సూచనలు ఇస్తారు. కావున ప్రతి ఒక్కరూ ఈ లింక్ ద్వారా సూచనలు వినవలసిందిగా కోరుతున్నాము.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top