ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నిర్వహించబడుచున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ఈ క్రింది తరగతులలో ప్రవేశానికై ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను తేది 04.04.2023 నుండి 24.04.20 వరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో సమర్పించ వలెను.
(1)5వ తరగతి (2) 6,7,8 తరగతులలో మిగిలినవున్న ఖాళీలు (3) ఇంటర్మీడియట్మొదటి సంవత్సరం (4) డిగ్రీ మొదటి సంవత్సరం. పై అన్ని తరగతులలో ప్రవేశము కొరకు ది. 20.05. 2023 న ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. పూర్తి వివరములు కొరకు క్రింది వెబ్సైట్ను ను సందర్శించగలరు
0 comments:
Post a Comment