ముఖ్యమైన వివిధ రకాలైన నోటిఫికేషన్లు క్రింద అందించడం జరుగుతుంది అభ్యర్థులు వీటిల్లో దరఖాస్తు చేశారు లేదో చెక్ చేసుకోండి ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేయకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి.......
ముఖ్యమైన నోటిఫికేషన్లు వాటి వివరాలు:
1.Yantra India : రాత పరీక్ష లేకుండా.. 5395 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. 10వ తరగతితో పాటు ఈ అర్హతలుండాలి
▪️మొత్తం ఖాళీలు : 5,395
▪️దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మార్చి 28, 2023
▪️ విద్యార్హత: పదవ తరగతి, ITIపూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు....
2.APSSDC Recruitment 2023 | స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబు మేళ
▪️ మొత్తం భర్తీ చేసే పోస్టులు: 850
▪️ జాబ్ మేళా నిర్వహించే తేదీ:31.03.23
పూర్తి నోటిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ లింకు....
Complete Notification and Online Application
3.EPFO లో భారీగా ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్
▪️ మొత్తం ఖాళీలు:2859
▪️ సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు:2674
▪️ విద్యార్హత: డిగ్రీ
▪️ జీతం: 29200 - 92300
▪️ స్టెనోగ్రాఫర్ పోస్టులు:185
▪️ విద్యార్హత: ఇంటర్మీడియట్
▪️ జీతం: 25500- 81100
దరఖాస్తులు స్వీకరించడానికి ముగింపు తేదీ: 26.04.23
పూర్తి నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలవు....
Complete Notification and Online Application
4.IGNOU JAT 2023: Application registration begins, apply here
NTA ద్వారా IGNOU లో Junior Assistant-cum-Typist పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
▪️ విద్యార్హత: 10+2 మరియు టైపింగ్ అనుభవం ఉండాలి
▪️ దరఖాస్తులు స్వీకరించడానికి ముగింపు తేదీ: 20.04.23
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింకునందు కలదు....
Complete Notification and Online Application
5.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటీస్ పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్
▪️మొత్తం ఖాళీలు:5000
▪️ విద్యార్హత: డిగ్రీ
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 03.04.23
▪️ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు కలవు
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు కింది లింక్ నందు కలదు....
Complete Notification and Online Application
▪️ విద్యార్హత: డిగ్రీ
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 03.04.23
▪️ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు కలవు
పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు కింది లింక్ నందు కలదు....
Complete Notification and Online Application
6.CRPF Constable Recruitment 2023 [9212 Post] Technical and Tradesman Notification Released, Apply Online
భారీగా CRPF కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్
▪️ మొత్తం ఖాళీలు:9212
▪️ అర్హత: 10 వ తరగతి, ITI
▪️ జీతం: 21700 - 69100
▪️ దరఖాస్తులు ప్రారంభం: 27.03.23
Complete Notification and Online Application
7.Bank Jobs: ప్రముఖ బ్యాంకులో 638 ఉద్యోగాలు.. జీతం రూ.1.35 లక్షలు..
▪️ మొత్తం ఖాళీలు:638
▪️దరఖాస్తుల సమర్పించడానికి ఆఖరి తేదీ: 09.04.23
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు నందు కలదు....
Complete Notification and Application
8.Indian Air Force Jobs Notification 2023 అగ్ని వీర్ పోస్టులు నియామకానికి నోటిఫికేషన్
▪️ Vacancies: 3500 Posts
▪️ Qualify: 10th, 12th, Diploma
▪️ Applying Mode: Online
▪️ Starting Date: 17/03/2023
▪️ Last Date:31/03/2023
Complete Notification and Application
9.BSF Recruitment Notification వాషర్‌మన్, టైలర్, స్వీపర్ తదితర ఉద్యోగాలు. భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
▪️ మొత్తం ఖాళీలు:1284
▪️ విద్యార్హత: పదవ తరగతి
▪️దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 27, 2023
Complete Notification and Online Application
10.SSC Selection Post Phase XI notification 2023 released
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో భారీ నోటిఫికేషన్ విడుదల
▪️ మొత్తం ఖాళీలు:5369
▪️ విద్యార్హత: పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ
▪️ దరఖాస్తు చేయు విధానం:
ఆన్లైన్ ద్వారా చేయాలి
▪️ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.23
పూర్తి నోటిఫికషన్ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...
Complete Notification and Online Application
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి.....
https://chat.whatsapp.com/L2cVks7eEOF3O87F8fQbs1
Job Notifications Telegram Group:
0 comments:
Post a Comment