CRPF Constable Recruitment 2023 [9212 Post] Technical and Tradesman Notification Released, Apply Online

CRPF Constable Recruitment 2023 [9212 Post] Technical and Tradesman Notification Released, Apply Online

Central Reserve Police Force is conducting recruitment for the post of Constable (Technical and Tradesman). Applications are invited from Male/ Female Candidates who are ordinarily residents of India.

Post Details:

Constable (Technical and Tradesman): 9,212 (Male- 9105 & Female- 107)

Male Posts: Driver, Motor Mechanic Vehicle, Cobbler, Carpenter, Tailor, Brass Band, Pipe Band Buglar, Gardner, Painter, Cook, Water Carrier, Washerman, Barber, Safai Karmachari. Female Posts: Bugler, Cook, Water Carrier, Washer Women, Hair Dresser, Safai Karmachari, Brass Band.

Qualification: 10th Pass, ITI, Heavy Transport Vehicle Driving License.Height: Male- 170 Cms, Female- 157 Cms.

Age limit(as on 01.08.2023): 18-23 years for all the posts except Driver (21-27 Years).

Pay Scale: Per month Rs.21700- Rs.69100.

Selection Process: Based on Online Written Exam, Skill Test, Physical Efficiency Test and Physical Standards Test, Document Verification, Medical Examination.

Examination Fees: Rs.100 (SC/ST/ Ex-servicemen and Female candidates are exempted).

Computer Based Test: The Computer Based Test will consist of one paper with 100 objective type questions to be attempted in 120 Minutes.

Centre/ City of Computer Based Test in AP & TS States: Amalapuram, Anantapur, Bobbili, Chirala, Tiruvuru, Vijayawada, Visakhapatnam, Vizianagaram, Adilabad, Hyderabad, Karimnagar, Suryapet, Warangal. Chittoor, Eluru, Gooty, Gudlavalleru, Guntur, Kadapa, Kakinada, Kurnool, Madanapalle, Markapur, Nandyal, Nellore, Proddatur, Puttaparthi, Puttur, Rajahmundry, Srikakulam, Tadipatri, Tirupathi,Khammam, Kodad, Kothagudem, Mahabubnagar, Nalgonda, Narsampet, Nizmabad, Sathupally,

How to apply: The application must be submitted through online mode.

Important Dates...

Start Date of Submission of online applications: 27/03/2023.

Last date for receipt of online applications & Online Fee Payment: 25-04-2023.

Release of Admit Card for Computer Based Test: 20/06/2023 to 25/06/2023.

Schedule of Computer Based Test: 01/07/2023 to 13/07/2023.

Complete Notification

Official Website

Government Jobs:'పది'తో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది

మొత్తం 9,212 కానిస్టేబుల్‌ (టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌) పోస్టుల కోసం పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టరేట్ జనరల్‌ కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

ప్రకటనలో ముఖ్యాంశాలివే..

  1. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
  2. జూన్‌ 20 నుంచి 25 వరకు సీబీటీ పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తారు.
  3. కంప్యూటర్‌ బేస్డ్‌టెస్ట్‌, ఫిజికల్ స్టాండర్డ్‌ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, ట్రేడ్‌టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  4. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(CBT) జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్ష ఇంగ్లిష్‌/ హిందీలో ఉంటుంది.
  5. రాష్ట్రాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే.. ఏపీలో 428 పోస్టులు ఉండగా.. తెలంగాణలో 307 పోస్టులు ఉన్నాయి.

వేతన స్కేలు: రూ.21,700 నుంచి రూ.69,100

  1. కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్లు వయో పరిమితి విధించారు. అదే, కానిస్టేబుల్‌ (ఎంఎంబీ/కోబ్లర్‌, కార్పెంటర్‌/టైరల్‌, బ్రాస్‌ బాండ్‌/పైప్‌ బాండ్‌/ గార్డెనర్‌/పెయింటర్‌/కుక్‌/వాటర్‌ కారియర్‌/వాషర్‌మ్యాన్‌/బార్బర్‌/సఫాయి కర్మచారి/మాసన్‌/పంబ్లర్‌/ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగాలకు మాత్రం 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు ఇవ్వగా.. ఓబీసీలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
  2. దరఖాస్తు రుసుం జనరల్‌ (పురుష) అభ్యర్థులకైతే రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..

అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గగుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపూర్‌, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.. తెలంగాణలో ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌,ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్‌, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్‌, వరంగల్‌ (అర్బన్‌)

పరీక్ష విధానం: 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. 2గంటల పాటు ఈ పరీక్ష ఉంటుుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌/రీజనింగ్‌ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీకి 25 ప్రశ్నలకు 25 మార్కుల చొప్పున ఉంటాయి.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:

https://chat.whatsapp.com/ElfNw9huKeP2P60hls46Vp

Telegram Group: https://t.me/apjobs9

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top