అందరు ప్రధానోపాధ్యాయులు (PS/UP/HS) AP సమగ్ర శిక్ష -SALT ప్రోగ్రామ్ సంబంధించి స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్ Competency Need Analysis Survey ను దీక్ష యాప్ లో Compulsory గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది,
అందరు HM's సబ్మిట్ చేయాల్సిన AP సమగ్ర శిక్ష వారి Official SCHOOL LEADERSHIP Development SURVEY LINK క్రింది అందుబాటులో కలదు సర్వే పూర్తి చేయండి
https://diksha.gov.in/manage-learn/take-survey/85909f55801d70e6dffe079c73677dc9
ఎవరెవరు ఇప్పటి వరకు ఈ స్కూల్ లీడర్షిప్ సర్వే ను Complete చేశారో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి క్రింది Dash Board లింక్ ద్వారా తెలుసుకోవచ్చును.
0 comments:
Post a Comment