NMMS Initial Key 2023

 05.02.23 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 76,320 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 73,787 విద్యార్థులు అనగా 95.37 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన "ప్రాధమిక కీ (Initial Key)" ది. 06-02-2023 న విడుదల చేసి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. ప్రాధమిక కీ విషయంలోని అభ్యంతరములు 12-02-2023 సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత స్కూల్ లాగిన్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును. సరైన ఆధారాలు ఉన్న అభ్యంతరాలు మాత్రమే పరిశీలించబడతాయి. అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియచేసారు.

NMMS Initial Key


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top