ఇండియన్ నేవీ (Indian Navy) కింద పేర్కొన్న విభాగాల్లో ట్రేడ్స్‌మన్ స్కిల్డ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.నేవీ డిపోలు: నేవల్ ఆర్మమెంట్ డిపో(ముంబయి), నేవల్ ఆర్మమెంట్ డిపో(కార్వార్), నేవల్ ఆర్మమెంట్ డిపో(గోవా), నేవల్ ఆర్మమెంట్ డిపో(విశాఖపట్నం),నేవల్ ఆర్మమెంట్ డిపో(రాంబిలి), నేవల్ ఆర్మమెంట్ డిపో(సునాబెడ)
మొత్తం ఖాళీలు:248
ట్రేడులు: మెషినిస్ట్, డ్రైవర్ క్రేన్ మొబైల్, షిప్ రైట్, పెయింటర్, ఫిట్టర్ ఆర్మమెంట్, ఫిట్టర్ జనరల్ మెకానిక్, ఫిట్టర్ ఎలకా్ట్రనిక్, ఫిట్టర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రిక్ ఫిట్టర్ తదితరాలు
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ, అప్రెంటిస్ షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి.
వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
దరఖాస్తు రుసుము: రూ.205. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.ఎంపిక: రాత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 6
Download Complete Notification
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కోసం క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి
https://chat.whatsapp.com/E1GEck6qPh6FUwJ0y7Zair
0 comments:
Post a Comment