ఈరోజు (ఫిబ్రవరి 23) సాయంత్రం 3.00 గం.లకు అందరు ఉపాధ్యాయులకు (PS,UPS,HS) "From the Desk of Principal Secretary School Education" Programme కు సంబంధించి AP SCERT వారి యూట్యూబ్ ఛానల్ లో గౌ|| ప్రవీణ్ ప్రకాష్ ,Principal Secretary School Education గారిచే యూట్యూబ్ లైవ్ కలదు
క్రింది సైట్ నుండి YouTube Live చూడవచ్చును
0 comments:
Post a Comment