Class Room Based OMR Exam Online Attendance

Class Room Based OMR Exam కు సంబంధించి విద్యార్థుల హాజరు వివరాలను (Present/Absent) ఆన్లైన్ లో ప్రతిరోజూ అన్ని పాఠశాలల వారు Login అయ్యి Day wise Attendance Data Submit చేయాలి మరియు అన్ని తరగతుల అందరి విద్యార్థుల పేర్లతో సహా Attendance Sheet ను ఆన్లైన్ నుండి Download కూడా చేసుకోవచ్చు

Class Room Based OMR Exam Online Attendance  ను క్రింది  Official APSCERT WEB SITE Link ద్వారా అన్ని పాఠశాలల వారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది...

User ID: UDISE Code

Password: U DISE Code


CAB OMR Exam Attendance Link

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top