వాట్సాప్ 'కంపానియన్ మోడ్'ని తీసుకువచ్చింది. ఒకే నంబర్‌తో పలు డివైజ్‌ల్లో వాట్సా్‌పను ఈ మోడ్‌తో పనిచేయించవచ్చు. ఒకే అకౌంట్ ఉన్నప్పటికీ నాలుగు డివైజ్‌ల్లో ఒకేసారి వాట్సా్‌పను ఉపయోగించుకోవచ్చు.
WhatsApp on two devices : ఒకే నంబర్‌తో రెండు డివైజ్‌ల్లో వాట్సాప్
బేటా వెర్షన్‌లో ప్రస్తుతం ఈ ఫీచర్ ఉంది. ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ పద్ధతిలో కొత్త ఫోన్‌లో వాట్సాప్ ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు క్యూఆర్ కోడ్‌తో ఇంకో డివైజ్‌లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం
రెండు డివైజ్‌ల్లో లేటెస్ట్ వాట్సాప్ బేటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని సైన్‌అప్ అవ్వాలి.
లాగిన్ అయి త్రీ డాట్ మెనూని సెలెక్ట్ చేసుకోవాలి.
క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యేందుకు కంపానియన్ మోడ్‌లో లింక్ డివైస్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి
సెకండరీ డివైజ్‌లో వాట్సా్‌పలో లింక్డ్ డివైజె్‌సలోకి వెళ్ళాలి.
ప్రైమరీ డివైజ్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి.
ఒకసారి చాట్స్ సింక్ అయితే, రెంటిలోనూ వాట్సాప్ లింక్ అవుతుంది.
కనెక్ట్ అయిన డివైజ్‌లను చెక్ చేసే విధం:
ఫోన్‌లో వాట్సాప్‌ని ఓపెన్ చేయాలి.
త్రీడాట్ మెనూలో లింక్డ్ డివైజె్‌సని టాప్ చేయాలి.
వాట్సాప్ అకౌంట్‌తో అసోసియేట్ అయిన డివైజ్‌లు డిస్‌ప్లే అవుతాయి.
అలాగే వాటిలో ఏ డివైజ్‌నైనా దాని నేమ్‌ను టాప్ చేయడం ద్వారా అన్‌లింక్ చేయవచ్చు.
0 comments:
Post a Comment