AP Police Constable Prelims Exam Question Paper 2022-23 : కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ ఇదే.. అలాగే 'కీ' కూడా..

రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 200 ల మార్కులకు 3 గంటల వ్యవధిలో ఉంటుంది. ఈ పోస్టులకు దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు.

ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేసిన Key  AP Police Constable Prelims Question Paper and Exam Key అందుబాటులో ఉండ‌నున్న‌ది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్ విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

AP Police Constable Prelims Exam  Question Paper 2022-23 : కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ ఇదే.. అలాగే 'కీ'  Click Here Download Question Paper & Key


AP Police Recruitment Official Key Released


LIC Recruitment 2023 : Apply online for 9394 vacancies




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top