టీచర్స్ బదిలీల పక్రియలో ఈ క్రింద తెలిపిన సదుపాయాలు కొత్తగా ఇవ్వబడినవి.
మండల లాగిన్ లో ...ఇప్పటివరకు అప్లికేషను సబ్మిట్ చేయని టీచర్స్ కు సంభందించి ....
#పాఠశాల లో చేరినతేది
#కాడర్ లో చేరిన తేది
#పుట్టినతేది
మండల లాగిన్ లో...ఇప్పటివరకు అప్లికేషను సబ్మిట్ చేసిన టీచర్స్ కు సంభందించి ....
#ఇదివరకే సబ్మిట్ చేసిన అప్లికేషను ను తొలిగించుట
#ఇదివరకే సబ్మిట్ చేసిన అప్లికేషను లో సవరణలు చేయుట
#పూర్వపు పాఠశాల పాయింట్స్ ను కలుపుట
పై సదుపాయములు అన్నియూ మండల విద్యా శాఖాధికారి వారి లాగిన్ నందు ఇవ్వ బడినవి.
ఐదు అకడమిక్ సంవత్సరములు నిండిన ప్రధానోపాధ్యాయులు మరియు 8 అకడమిక్ సంవత్సరములు నిండిన ఉపాద్యాయులు మరియు సర్వస్ గా గుర్తించ బడిన ఉపాద్యాయులు అందరూ రేపు అనగా 18 .12.2022 న సాయంత్రం లోపు తప్పనిసరిగా అప్లికేషన్స్ ను ఆన్లైన్ లో పెట్టుకొనవలెను. లేనిచో వారిపై డిపార్టుమెంటు వారి చర్యలు తీసుకోనబడును.
# తప్పులతో అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఏం చేయాలి?
ఎంఈఓ లాగిన్ లో Accept/Reject ఆప్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా రిజెక్ట్ చేయించుకుని మరల దరఖాస్తు చేసుకోవచ్చు...
#Re-apportion ఉన్న అందరికీ మ్యాపింగ్ తో సంబంధం లేకుండా అందరికీ 5 పాయింట్స్ ఇస్తూ ఆన్లైన్ లో అప్లికేషన్ అప్డేట్ అయ్యింది. (Mapping అన్న పదం తొలగించారు)
0 comments:
Post a Comment