బైజుస్ యాప్ యుటిలైజేషన్ కంటెంట్ ఏ విధంగా వాడాలి అనే విషయాలపై 19.12.22 ఉదయం 11 గంటలకు ఉపాధ్యాయులందరికీ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది మరి ముఖ్యంగా ఎనిమిదవ తరగతి బోధించు ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా జరిగే శిక్షణా కార్యక్రమానికి విధిగా హాజరుకావలెను సదరు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లింక్ మరియు షెడ్యూల్ ఈ గ్రూపు నందు పోస్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిదవ తరగతి బోధించు ప్రతి ఉపాధ్యాయునికి ఈ శిక్షణా కార్యక్రమం షెడ్యూల్ మరియు యూట్యూబ్ లింక్ తప్పనిసరిగా పంపవలెను
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment