ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ మరియు ఉద్యోగ నియామకాలు

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో గల వివిధ జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి శిక్షణ దిగ్విజయంగా పూర్తయిన తర్వాత నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

శిక్షణ ఇచ్చే జిల్లాలు:

  1. విశాఖపట్నం
  2. అనకాపల్లి
  3. గుంటూరు 
  4. హిందూపూర్తి
  5. తిరుపతి 
  6. రాజంపేట 
  7. విజయనగరం 
  8. చిత్తూరు 
  9. అరకు 
  10. ఒంగోలు 
  11. శ్రీకాకుళం 
  12. నెల్లూరు

పైన పేర్కొన్న జిల్లాలలో శిక్షణ ఇస్తారు....



దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు:

B.Tech, Any Diploma, B.Pharma, BSc, M.Sc, డిగ్రీ ఇంటర్మీడియట్ పైన పేర్కొన్న విద్యార్థులు కలవారు దరఖాస్తు చేసుకోవచ్చు...

వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్సప్ గ్రూపులో చేరండి:

https://chat.whatsapp.com/CRM1DMwx3IlDTRCY7yqQMW

Telegram Job Notification Link:

https://t.me/apjobs9

Skill College Registration Link

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

Top