గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం, స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ టీచర్స్ కి, రెండు రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ని ఆరు, ఏడు, ఎనిమిది తరగతిల విద్యార్థులకు ఏ విధంగా మనము చెప్పవలసి ఉంటుంది అనే అంశం పైన యూట్యూబ్ లింకు ద్వారా శిక్షణా కార్యక్రమం వీక్షించవలసిందిగా కోరడమైనది. రేపు అనగా ఏడవ తారీఖు ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు మరియు ఎనిమిదో తారీకు ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కావున మీ పరిధిలోని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్స్ అందరికి ఈ క్రింది యూట్యూబ్ లింక్ ని పంపవలసిందిగా కోరడమైనది అదేవిధంగా గౌరవ కమిషనర్ గారి ప్రొసీడింగ్స్ ని జత పరచడమైనది ఉపాధ్యాయులు అనుసరించవలసిందిగా కోరడమైనది.
Spoken English Feedback:
Schedule for training to All SA English teachers :
Monday 11am to 1pm
Tuesday 11am to 1pm
Spoken English YouTube Link:
0 comments:
Post a Comment