Powers and Functions of HMs, MEOs, DIS, DyEOs, DEOs, CSE Memo on G.O.180 Released

» జిల్లా పరిషత్, మండల పరిషత్ , మున్సిపల్, ప్రభుత్వ తదితర మేనేజ్మెంట్లలో పని చేస్తున్న ఉపాద్యాయులకు, అధికారులకు *సెలవు  మంజూరు, ఇంక్రిమెంట్స్, పే ఫిక్సేషన్, పిఎఫ్ లోన్స్ మొదలగు అధికారాలపై* పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన G.O.Ms.No.180 Dated.18.11.2022 ని తదుపరి చర్యలు కోసం DEO/ RJD లకు Communicate చేస్తూ CSE వారి Memo No.ESE02-12021/143/2022-EST 2-CSE-Part(1), dt 21/11/2022 విడుదల.


Download Memo & GO


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top