నిష్ట 3.0 (ప్రైమరీ టీచర్స్) మరియు నిష్ఠ 2.0 (High school Teachers) లో ఇంకా కోర్సులు కంప్లీట్ చేయని లేదా మధ్యలో కోర్సులు ఆగిపోయిన Primary & High School Teachers కోసం Batch 3 Enrol Links 1నుండి 12 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష మార్గదర్శకాలు విడుదల &
నిష్ఠ 2.0 & 3.0 కొత్త 1 to 12 కోర్సెస్ బ్యాచ్3 Joining లింక్స్ & నిష్ఠ 2.0, 3.0 కంప్లీట్ చేయని అన్ని జిల్లాల ప్రైమరీ , High School టీచర్స్ Dash Boards Links , Primary-High School Enroll Links క్రింది సైట్ లో కలవు
హైస్కూల్ టీచర్స్
https://datastudio.google.com/s/gw-2WA1Emc0
ప్రైమరీ టీచర్స్
https://datastudio.google.com/s/iDjFtqpWSPM
DIKSHA APP UPDATED వెర్షన్ ను క్రింది సైట్ నుండి INSTAL/ Update చేయవచ్చును
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&hl=en_IN&gl=US
0 comments:
Post a Comment