Navodaya Entrance Test | నవోదయల్లో ప్రవేశాలు



నవోదయల్లో ప్రవేశాలు

దేశ వ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి Online దరఖాస్తులు కోరుతోంది.


అర్హత : 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.


వయసు : 01.05.2008 నుంచి 30.04.2010 మధ్య జన్మించి ఉండాలి.


ప్రవేశ పరీక్ష: గణితం, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ.. సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

పరీక్ష తేదీ, వేదిక : 11.02.2023, సంబంధిత జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాలు._

Online దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2022


వెబ్సైట్ : https://navodaya.gov.in/

         


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top