ఆంట్రప్రెన్యూర్‌షిప్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EMDP) పై 9వ తరగతి ఉపాధ్యాయులకు మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమం ఉత్తర్వులు Rc.No.ESE02/645/2022-SCERT dt. 08.10.2022 విడుదల.
» మండల స్థాయి శిక్షణ:10th, 11th Oct 22
» మండల స్థాయి శిక్షణ తీసుకున్న వారిచే పాఠశాల ఉాధ్యాయులకు శిక్షణ:13th Oct 22
» 9వ తరగతి విద్యార్థులకు శిక్షణ: 14th Oct 22 నుంచి అకడమిక్ కేలండర్ టైం టేబుల్
0 comments:
Post a Comment