BYJU's App | బైజూస్ ఆప్ ని ఇన్స్టాల్ చేసే విధానం

BYJU's App

Class wise Download Schedule::

6th: 21.10.22

7th: 22.10.22

9th: 28.10.22

10th: 02.11.22

4th: 05.11.22

5th: 10.11.22



బైజూస్ ఆప్ ని ఇన్స్టాల్ చేసే విధానం:

*మొదట లింక్ ద్వారా బైజూస్ ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.

*రిజస్టరు అయిన ఫోన్ నంబర్ నింపండి.

*Send OTP పై Click చేయండి.

*ఇప్పుడు 4  అంకెల OTP వచ్చి ఆటోమేటిగ్గా ఆప్ Open అవుతుంది.

*Self Study ముందున్న మూడు గీతలపై Click చేయండి.

*పేరెంట్ పేరు/ విద్యార్ధి పేరు ప్రక్కనున్న బాణం పై Click చేయండి.

*తరువాత View Details పై Click చేయండి.

*తరువాత Edit Details పై Click చేయండి.

*ఇప్పుడు మనం అవసరమైతే Class Change చేసుకొన వచ్చును.

*ఇద్దరు పిల్లలున్న Parent ఫోన్ లో పై విధంగా మార్పులు చేసుకో వచ్చును.

BYJU'S Premium App( Android App)

BYJU'S IOS App




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top