SCHOOL ATTENDANCE APP OFF LINE లో హాజరు ఎలా నమోదు చేయాలి?


SCHOOL ATTENDANCE  APP  OFF LINE లో హాజరు ఎలా నమోదు చేయాలి?

ప్రస్తుతం పాఠశాల హాజరు అప్లికేషన్ నందు కొన్ని సమయాలలో ఆన్లైన్ హాజరు నమోదు చేయడంలో  సర్వర్ బిజీ గా ఉన్న సమయంలో ఇబ్బంది ఎదురవుతుంది అలాంటి సమయంలో ఆఫ్లైన్లో సులభంగా హాజరు నమోదు చేయవచ్చు ఆఫ్లైన్లో హాజరు ఎలా నమోదు చేయాలి తెలుసుకుందాం....

ఆఫ్లైన్లో హాజరు ఇలా.. నమోదు చేయండి...

ముందుగానే   అనగా  8.30AM  మరియు  3.45 PM net on  చేసుకొని  app login అయి EMPLOYEE  ATTENDANCE  Data SYNC చేయండి తరువాత  LOGOUT  అవ్వండి

NEXT STEP NET OFF చేయండి APP LOGIN  అయి Employee ATTENDANCE  క్లిక్  చేసి   face capture  చేసి  సబ్మిట్ చేస్తే 

School Attendance Data saved successfully asdevice is not connected to internet అని  వస్తుంది  దాని✅ పై  క్లిక్  చేయండి  OFFLINE లో DATA  SAVE అవుతుంది 

 ★ తరువాత net on చేసి login  అయి Employee Attendance data  SYNC  చేసి  report  వెళ్లి  చూస్తే  మీరు offline హాజరు తీసుకున్న  టైమే  చూపిస్తుంది

Note: 8.40AM  4PM  ఆ టైం  లో  వేల  మంది TRY చేస్తుంటారు   కావున  సర్వర్  BUSY  ఉంటుంది  TIME  కి హాజరు పడక పోవచ్చుపై  విధంగా  offline లో కూడ హాజరు  వేసి Save చేసి  సబ్మిట్  చేయవచ్చు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top