నేడు SCERT వారు నిర్వహించిన LFE (Leadership for equity) శిక్షణా కార్యక్రమం నందు SCERT డైరెక్టర్ B. ప్రతాప్ రెడ్డి గారు కొన్ని ముఖ్య సూచనలు, సమాచారం తెలిపి వున్నారు...
మండలానికి ఇద్దరూ MEO లు..
నేడు/ రేపు GO విడుదల..
త్వరలోనే పదోన్నతులు
దసరా సెలవుల అనంతరం FA 1 పరీక్షల
కేంద్రీకృత విధానంలో DCEB ద్వారా ప్రశ్నపత్రాలు, అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఒకే విధమైన పేపర్
ముఖ్యంగా పాఠశాలల్లో గైడ్స్ వాడొద్దని కోరారు
100% అకాడమిక్ క్యాలండర్ ను ఫాలో చేయాలన్నారు
0 comments:
Post a Comment