లీడర్షిప్ ఫర్ ఈక్విటీ ( LFE) సంస్థ సౌజన్యంతో SCERT వారు 13-09-22 తేదీన ఉదయం 10:30 గంటల నుండి 12:00 గంటల వరకు యూట్యూబ్ లో వెబెక్స్ మీటింగ్ ద్వారా స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ లో ట్రైనింగ్ అవసరాలను పూరించడం అనే అంశం పై ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించెదరు.
దీనికి అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాల ల్లో పనిచేస్తున్న అందరు ఉపాధ్యాయులు పాల్గొనాలి
ఉపాధ్యాయులు అందరూ వెబెక్స్ లో పాల్గొనే సమయంలో విద్యార్థులకు ఇతర ఆక్టివిటీస్ ను కేటాయించాలి.ఇతర సిబ్బంది వారిని చూసుకోవాలి.
Live link
0 comments:
Post a Comment