DEO Kakinada Press Note on Dasara Holidaya

       సంచాలకులు పాఠశాల విద్యాశాఖ. ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ఉత్తర్వుల ప్రకారం ది 26-09-2012 నుండి 06-10-2022 వరకు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు దసరా శెలవులు ప్రకటించడమైనది. తేది: 07-10-2022 దిన పాఠశాలల పునః ప్రారంభం అగును. కావున ఈ విషయమై సంబంధిత ఉప విద్యాశాఖాధికారులు మరియు మండల విద్యా శాఖాధికారులు తగు చర్యలు తీసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.

Download Copy

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top