ఆ ఉద్యోగుల వివరాలు కోరిన ఆర్థికశాఖ

ప్రభుత్వ విభాగాల్లో 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి విధుల్లో చేరిన ఉద్యో గుల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరింది. సచివాల యంలో బుధవారం నిర్వహించనున్న సమావేశానికి ఈ వివరాలతో హాజరుకావాలని విభాగాధిపతుల కార్యాల యాల్లోని అధికారులకు సూచించింది. 2004 సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో వివరాలను కోరింది. 2004 సెప్టెంబరు ఒకటో తేదీ కంటే ముందు 6,510 మంది ఉద్యోగులు చేరి నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. 2003 డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, 1999 గ్రూపు-2 బ్యాచ్ ఉద్యోగు లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top