ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తుది 'కీ'ని బుధవారం విడుదల చేయను న్నారు. ప్రాథమిక 'కీ' పై వచ్చిన అభ్యంతరాలను పరిశీ లించారు. ఫలితాల విడుదలకు మరో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం అమలు చేసేందుకు కొంత సమయం పట్టనుంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment