స్కూల్ అసిస్టెంట్లకు ప్రధా నోపాధ్యాయులు గ్రేడ్-2గా, సెకండరీ గ్రేడ్ టీచర్స్కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 33ను పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
★ఈ విషయంలో కొందరు డీఈవోల సందేహాలకు స్పష్టతనిచ్చింది.
★ఒక సర్వీసు, కేటగిరీ, గ్రేడులో నియామక తేదీ నుంచే ఉద్యోగి సీని యారిటీ నిర్ధారిస్తారు.
★ఒక సర్వీసుకు ఏకకాలంలో ఇద్దరి కన్నా ఎక్కువమందిని నియమిస్తే వారి ఆర్డర్ ప్రిఫరెన్సు నిర్దేశించాలి.
★ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీల సీనియారిటీ జాబితాను అక్టోబరు 20లోపు పొందించాలని ఈ జాబితాను 30లోపు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్కు అందించాలని పేర్కొంది.
0 comments:
Post a Comment