AP SCERT వారిచే సెప్టెంబర్ 19 నుండి 24వరకు ఉపాధ్యాయులకు 3Spells లో స్పోకెన్ ఇంగ్లీష్ పై శిక్షణ
Spell -1 లో పాల్గొనవలసి న జిల్లాలు:
1) శ్రీకాకుళం
2) విజయనగరం
3) విశాఖపట్నం
4) తూర్పుగోదావరి
19 & 20 సెప్టెంబర్
Spell - 2 లో పాల్గొనవలసిన జిల్లాలు:
1) అనంతపురం
2) కడప
3) కర్నూలు
4) చిత్తూరు
5) నెల్లూరు
21 & 22 సెప్టెంబర్
Spell - 3 లో పాల్గొనవలసిన జిల్లాలు:
1) గుంటూరు
2)కృష్ణా
3)ప్రకాశం
4)వెస్ట్ గోదావరి
23 & 24 సెప్టెంబర్
0 comments:
Post a Comment