రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవి ద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధి లోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఈ ఏడాది కొత్తగా ప్రవేశాలకు 42,770 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకు న్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొత్తం 4,400 సీట్లున్నాయి. ఈ సీట్ల భర్తీకి ఈనెల 19 చివరి తేదీగా యూనివర్సిటీ అధికా రులు ప్రకటించారు. సోమవారం సాయంత్రంలోగా 42,770 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ ఎస్ఎస్ ఎస్ గోపాలరాజు తెలిపారు. 29న ట్రిపులఐటీలకు ఎంపి కైన జాబితా ప్రకటిస్తామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment