రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1 నుంచి సీపీఎస్ అమలులోకి వచ్చింది. అయితే, అంతకన్నా ముందే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయి, సీపీఎస్ అమలైన తర్వాత ఉద్యోగాల్లో చేరినవారి వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ఆర్థికశాఖ కోరింది. సచివాలయంలోని అన్ని శాఖల కార్యదర్శులకు ఈ మేరకు యూవో నోట్ విడుదల చేసింది. ఈ నెల 14 తేదీన దీనిపై అన్నిశాఖల కార్యదర్శులతో అమరావతి సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు నోట్‌లో పేర్కొంది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment